నర్వ మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంబేద్కర్ చౌరస్తాలో నర్వ మండల అధ్యక్షులు బీసం చెన్నై సాగర్ ఆధ్వర్యంలో శుక్రవారం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.