కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు

68చూసినవారు
కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు
ఎగువ కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద నీరు చేరుతుందని శుక్రవారం ఉదయం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 900 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 2, 880 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాల్ల ద్వారా 845, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్