బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

57చూసినవారు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రాయదుర్గం పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.132, 351 (3) BNS యాక్ట్ ప్రకారం ఎమ్మెల్యేపై కేసు ఫైల్ చేశారు.

సంబంధిత పోస్ట్