సినిమాలను వదిలేస్తా: సుకుమార్ (వీడియో)
డైరెక్టర్ సుకుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ.. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని అడిగారు. దానికి డైరెక్టర్ సుకుమార్ ‘సినిమా’ అని బదులిచ్చారు. దాంతో పక్కనే కూర్చున్న హీరో రామ్ చరణ్ ఆ ఆన్సర్ విని షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, DHOP అంటే వదిలిపెట్టడం అని అర్థం.