నామినేటెడ్‌లో బీసీలకు కోటా: సీఎం చంద్రబాబు

60చూసినవారు
నామినేటెడ్‌లో బీసీలకు కోటా: సీఎం చంద్రబాబు
AP: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిపోయిందన్నారు. దాంతో వారు 16,500 పదవులకు దూరమయ్యారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్