మద్యందుకాణ దారులపై నిరంతరం నిఘా

1055చూసినవారు
మద్యందుకాణ దారులపై నిరంతరం నిఘా
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మద్యం దుకాణదారుల యజమానులపై ఎలాంటి అవకతవకల పాల్పడకుండా మద్యాన్ని కల్తి చేయకుండా నిరంతరం దుకాణంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ స్టీఫెన్ సన్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. మద్యం దుకాణదారులు ఐఎంఎఫ్ నుండి మాత్రమే కొనుగోలు చేయాలని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మద్యాన్ని అమ్మినట్లయితే దుకాణ దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్