అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి

564చూసినవారు
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
అకాల వర్షాలు, వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి పుట్ట వరదయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక మీడియా పట్టణ విడుదల చేశారు. గత రెండు మూడు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు వడగళ్ల వానలకు వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు ఇతర పంటలు దెబ్బతిన్నాయని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక ఎకరాకు 36 రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్