గ్రంధాలయానికి కూలర్ల వితరణ

74చూసినవారు
గ్రంధాలయానికి కూలర్ల వితరణ
బోధన్ శాఖ గ్రంధాలయానికి బుధవారం రెండు కూలర్లను అందజేశారు. లయన్ ముత్తయ్య లైన్స్ క్లబ్ ఆఫ్ ఆచనిపల్లి ఆధ్వర్యంలో రెండు కూలర్లను పంపిణీ చేశారు. పోటీ పరీక్షలు నేపథ్యంలో గ్రంధాలయంలో చదువుకునే యువకుల కోసం ఈ కూలర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కాను ఈ కులర్లను అందజేశామన్నారు. సిబ్బంది లైన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్