దర్పల్లిలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

58చూసినవారు
దర్పల్లిలో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు
ధర్పల్లి మండలంలోని గ్రామాలలో గురువారం ముస్లిం మతస్తులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నెల రోజులు ఉపవాస దీక్షలు చేపట్టించారు. రంజాన్ దినమున నూతన వస్త్రాలు ధరించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రంజాన్ మాసం శాంతి దయా కరుణ సహనానికి బ్రతికు ఈ పవిత్ర రంజాన్ మాసమని ముస్లింలు విశ్వసిస్తారు.