హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూత
హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'నాన్నను ఇక కలవలేను' అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.