యూపీలో దారుణం.. నర్సుపై సామూహిక అత్యాచారం

70చూసినవారు
యూపీలో దారుణం.. నర్సుపై సామూహిక అత్యాచారం
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జలౌన్ జిల్లాకు చెందిన ఓ నర్సు గురువారం విధులకు వెళ్తుండగా.. ఆరుగురు దుండగులు ఆమెను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కర్రలతో కొట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్