అత్తపై అల్లుడు అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు
ముంబైలోని 2018 డిసెంబర్ లో 55 ఏళ్ల అత్తగారిపై తమ అల్లుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును ముంబై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టి నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. ‘‘ఇది సిగ్గుమాలిన చర్య’’ అని, తల్లిలాంటి మహిళలపై ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.