AP: బీచ్‌లకు వెళ్లాలంటే ఛార్జీలు కట్టాల్సిందే!

57చూసినవారు
AP: బీచ్‌లకు వెళ్లాలంటే ఛార్జీలు కట్టాల్సిందే!
AP: యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే బీచ్‌లకు ఎంట్రీ ఇచ్చేలా సర్కార్ కొత్త రూల్స్‌ను సిద్ధం చేస్తోంది. జనవరి 1 నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్, ప్రకాశంలోని రామాయపట్నం బీచ్, నెల్లూరులోని మైపాడు బీచ్, కాకినాడ బీచ్, వైజాగ్‌లోని రుషికొండ బీచ్‌లకు వెళ్లిన పర్యాటకుల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఉచితంగా వెళ్లిన వారు ఇకపై యూజర్ ఛార్జీలు చెల్లిస్తేనే బీచ్‌లకు అనుమతి ఇస్తారని సమాచారం.

సంబంధిత పోస్ట్