అత్తపై అల్లుడు అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

67చూసినవారు
అత్తపై అల్లుడు అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు
ముంబైలోని 2018 డిసెంబర్ లో 55 ఏళ్ల అత్తగారిపై తమ అల్లుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును ముంబై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టి నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది.  ‘‘ఇది సిగ్గుమాలిన చర్య’’ అని, తల్లిలాంటి మహిళలపై ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్