మహిళ సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ అరవింద్

71చూసినవారు
మహిళ సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన ఎంపీ అరవింద్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో శనివారం ఖేలో ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ మహిళల సైక్లింగ్ లీగ్ పోటీలను ఎంపీ అర్వింద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖేలో ఇండియా ద్వారా నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్