వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు చేసిన హిందూ-ముస్లిం సోదరులు

56చూసినవారు
మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సులు వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరలవుతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్