Oct 14, 2024, 06:10 IST/
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కానున్న ‘ఖడ్గం’ మూవీ
Oct 14, 2024, 06:10 IST
డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఖడ్గం’. ఈ మూవీ 2002లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా మరోసారి ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కాగా, అక్టోబరు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.