మద్యం షాపుల కోసం ఒక్కడే 155 దరఖాస్తులు చేశాడు!

543చూసినవారు
మద్యం షాపుల కోసం ఒక్కడే 155 దరఖాస్తులు చేశాడు!
ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ జరుగుతోంది. విశాఖలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏకంగా 155 మద్యం షాపులకు గాను 155 దరఖాస్తులు చేశారు. ఇప్పటివరకు 23 షాపులకు లాటరీ పూర్తి కాగా.. ఒక్క షాపు కూడా రాలేదు. తనకు ఒక్క షాపు అయినా రాకపోదా అని ఆ వ్యక్తి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే 155 దరఖాస్తులకు ఆయన రూ.3 కోట్ల 10 లక్షలు చెల్లించినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్