మరో వివాదంలో ఎమ్మెల్యే ఆదిమూలం!

61చూసినవారు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పర్సనాలిటీ మారిపోయింది. బ్యూటీఫుల్‌గా అయ్యావు.’ అంటూ చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, ఇటీవల కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది. అతనిపై కేసు పెట్టి ఉపసంహరించుకున్నారు.
NOTE: ఈ ఆడియోకు లోకల్ యాప్‌కు సంబంధం లేదు.

సంబంధిత పోస్ట్