ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

77చూసినవారు
ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఏపీలో విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్‌ను సైన్స్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) విభాగంలో పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి. ఓసీలు రూ.2360, బీసీ/ఎస్సీ/ ఎస్టీలు రూ.1888 ఫీజు చెల్లించి డిసెంబర్ 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్