ప్యాకింగ్ చేసిన ఫుడ్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌కు ముప్పు: నిపుణులు

65చూసినవారు
ప్యాకింగ్ చేసిన ఫుడ్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌కు ముప్పు: నిపుణులు
ప్లాస్టిక్ కవర్స్ వంటి వాటిల్లో స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలను ప్యాకేజ్డ్ ఫుడ్ అంటే.. చిప్స్, పాల ప్యాకెట్లు, బ్రెడ్ మొదలైన వాటికి దూరంగా ఉంచాలి. ప్యాకేజీ ఫుడ్ లో 200 రసాయనాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది. ఈ రసాయనాలు శరీరంపై ప్రభావం చూపుతాయి.

సంబంధిత పోస్ట్