సెలవుల్లో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

78చూసినవారు
సెలవుల్లో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పిల్లలను బావుల్లో, అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి. అవసరమైతే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి. మోటార్‌సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి. మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు వారి చేతికి ఇవ్వకండి. స్నేహితులతో కలసి దూరప్రాంతాలకు పంపకండి. మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అనుమతినివ్వండి. ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్