నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

80చూసినవారు
నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పర్యటిస్తారు. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జన జాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరవుతారు. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

ట్యాగ్స్ :