Top 10 viral news 🔥
ఏపీ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట
ఏపీ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది.
- ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు
- మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.1,215 కోట్లు