BIG BREAKING: స్తంభించిన జియో నెట్వర్క్
దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్వర్క్ సేవల్లో అంతరాయం కలిగింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలను యూజర్లు ఎదుర్కొంన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4 గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది.