షాద్ నగర్: ఎల్ హెచ్పిఎస్ మండల అధ్యక్షులుగా రాజు నాయక్ ఎన్నిక

72చూసినవారు
షాద్ నగర్: ఎల్ హెచ్పిఎస్ మండల అధ్యక్షులుగా రాజు నాయక్ ఎన్నిక
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా వరుసగా నాలుగవసారి జరుపుల రాజు నాయక్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం రాజు నాయక్ కి నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను కేశంపేట మండలం ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షులుగా వరుసగా నాలుగవసారి నియమించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్