షాద్‌నగర్ ఎమ్మెల్యే రేపటి కార్యక్రమాలు

60చూసినవారు
షాద్‌నగర్ ఎమ్మెల్యే రేపటి కార్యక్రమాలు
షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ మంగళవారం పాల్గొనే కార్యక్రమాల వివరాలు 1. 8: 00AM-2k రన్ షాద్నగర్ మినీ స్టేడియం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు పాల్గొంటారు. 9: 45 PM అమృత్ 2. 0పైలాన్ శంకుస్థాపన కార్యక్రమం, అయ్యప్ప కాలనీలో పాల్గొంటారు. 10: 30 - మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు పట్టణ అధ్యక్షులు తెలిపారు.

సంబంధిత పోస్ట్