VIDEO: 'పుష్ప-2' ఈవెంట్.. ఘోరంగా కొట్టుకున్న ఫ్యాన్స్!

79చూసినవారు
పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో జరుగుతున్న ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేసుకున్నారు. డ్యాన్స్ చేసే క్రమంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్