Top 10 viral news 🔥
నదిలో కారు పడి వ్యక్తి మృతి (వీడియో)
కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. చీకొడి జిల్లా బెనకనహళ్లి గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి ఘటప్రభ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.