వచ్చే అకాడమిక్ ఏడాది నుంచి తల్లికి వందననం డబ్బులు

71చూసినవారు
వచ్చే అకాడమిక్ ఏడాది నుంచి తల్లికి వందననం డబ్బులు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకాడమిక్ సంవత్సరం నుంచి తల్లికి వందనం డబ్బులు చెల్లించాలని నిర్ణయించింది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న రూ. 10 వేలతో పాటు.. ఏపీ ప్రభుత్వం కూడా మరో రూ. 10 వేలు కలిపి రూ. 20వేలు ఇవ్వనుంది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ. 20 వేలు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్