గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య

82చూసినవారు
AP: గోవాలో రాష్ట్రానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యూ ఇయర్ వేడుకల కోసం డిసెంబర్ 28న తాడేపల్లిగూడెంకు చెందిన రవితేజ, అతని ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లారు. డిసెంబర్ 29న అర్ధరాత్రి గోవాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఫుడ్ ఆర్డర్, బిల్లు విషయంలో వివాదం నెలకొనడంతో వారిపై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. రవితేజకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్