Top 10 viral news 🔥
వైసీపీని వీడనున్న మరో ఎమ్మెల్సీ?
AP: వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి, తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తనను విస్మరించిందని ఆయన అసంతృప్తితో ఉన్నారట. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన పండుల రవీంద్రబాబు.. 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు.