ముందు వీటిపై దృష్టి పెట్టండి: అంబటి

64చూసినవారు
ముందు వీటిపై దృష్టి పెట్టండి: అంబటి
AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిని కుక్కలు చంపడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. మంగళవారం ఎక్స్ వేదికగా.. ‘వాడి మీద కేసులు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదామని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి. ఈ వార్త చూస్తేనే హృదయం కలిచివేస్తోంది.’ అని అంబటి ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్