జానీ మాస్టర్ కు 4 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతి
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు 4 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న జానీని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.