జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఎన్నికల పరిశీలకులుగా ASEAN దేశాలకు చెందిన విదేశీ దౌత్యవేత్తలు పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు, అభ్యర్థులు, అధికారులను కలిశారు. వీరిలో అమెరికా, మెక్సికో, గయానా, సౌత్ కొరియా, సోమాలియా, పనామా, సింగపూర్, నైజీరియా, స్పెయిన్, సౌతాఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండా, అల్జీరియా, ఫిలిప్పీన్స్ దేశాల ప్రతినిధులు ఉన్నారు.