టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగంలో దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటైన సదరన్ ట్రావెల్స్ తమ అతిపెద్ద డిస్కౌంట్ సేల్ - “ట్రావెల్ హంగామా సేల్ 2024 ”తో వచ్చింది. ఈ గ్రాండ్ ట్రావెల్ హంగామా సేల్ నవంబర్ 22, 2024 నుండి భారతదేశంలోని తమ సంస్థ కార్యాలయాలలో జరుగుతుంది.ఈ ట్రావెల్ హంగామా సేల్ సమయంలో, సదరన్ ట్రావెల్స్, అంతర్జాతీయ మరియు దేశీయ టూర్ ప్యాకేజీలపై బెస్ట్ డిస్కౌంట్ మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తుంది.
ఈ ట్రావెల్ హంగామా సేల్ యొక్క ముఖ్యాంశాలు:
• ఇంటర్నేషనల్ & డొమెస్టిక్ హాలిడే ప్యాకేజీలపై గరిష్టంగా 70K క్యాష్ డిస్కౌంట్ ఆఫర్‌లు
• 2500+ కంటే ఎక్కువ అంతర్జాతీయ & దేశీయ ప్యాకేజీ టూర్లపై భారీ తగ్గింపు.
• మహాధమాకా లక్కీ డ్రాలో కియా కార్, బైక్స్, సింగపూర్ ల్యాండ్ ప్యాకేజీ, 10 గ్రాముల గోల్డ్ కాయిన్ & మరెన్నో గెలుచుకునే అవకాశం కలదు.
“COVID తర్వాత, ట్రావెల్ మరియు టూరిజం పరిశ్రమ దేశీయంగా మరియు అంతర్జాతీయంగా గొప్ప పురోగతి చవిచూసింది. మరియు సదరన్ ట్రావెల్స్ ఈ పురోగతిలో ముందంజలో ఉంది. సదరన్ ట్రావెల్స్ బుకింగ్‌లలో గత సంవత్సరంతో పోలిస్తే 150% వృద్ధి రేటుతో ముందుకు సాగుతుంది " అని సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ. కృష్ణ మోహన్ అన్నారు. ఈ పెరుగుదల దేశీయ మరియు అంతర్జాతీయ యాత్రలను ఆస్వాదించే ప్రయాణికులలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది.
సదరన్ ట్రావెల్స్ దేశీయంగా, అయోధ్య, వారణాసి మరియు కామాఖ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, కాశ్మీర్, కేరళ, సిక్కిం, గోవా, వంటి సుందరమైన ప్రదేశాలను ప్రకృతి ప్రేమికులకు ఉత్తమ ఎంపికలుగా ఉన్నాయి, అంతర్జాతీయంగా, ప్రయాణికులు యూరోప్, శ్రీలంక, వియత్నాం మరియు కంబోడియా, దుబాయ్ షాపింగ్ ఫెస్ట్ వంటి సుందరమైన ప్రదేశాలను సందర్శచగలరు.
ట్రావెల్ హంగామా సేల్ లో ప్రయాణికులు తమకు నచ్చిన ఏదైనా టూర్ ప్యాకేజీని భారీ డిస్కౌంట్ లో పొందవచ్చు. తమకు నచ్చిన టూర్ రూ.5000 టోకెన్ అడ్వాన్సుతో బుక్ చేసుకోగలరు. ఈ అడ్వాన్స్లను దేశీయ మరియు అంతర్జాతీయ టూర్లకు వినియోగించుకోవచ్చు. ఈ సంవత్సరం, సదరన్ ట్రావెల్స్ దేశీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు 2500+ కస్టమైజ్డ్ మరియు గ్రూప్ ప్యాకేజీలను ప్రారంభించింది. యూరప్, జపాన్ చెర్రీ బ్లోసమ్, ఆఫ్రికా, స్కాండినేవియా మరియు ఆస్ట్రేలియా, దుబాయ్, USA, కెనడా మరియు ఫార్ ఈస్ట్ ఆసియా, ప్యాకేజీలను అందిస్తున్నారు దేశీయ ప్రయాణికుల కోసం, రాజస్థాన్, కేరళ, అండమాన్, చార్ ధామ్ యాత్ర , హిమాచల్, కాశ్మీర్, ఈశాన్య, తమిళనాడు మరియు గుజరాత్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. మీరు తక్కువ బడ్జెట్ లో ప్రయాణం, ఫ్యామిలీ హాలిడేస్, హనీమూన్‌లు, వెల్‌నెస్ రిట్రీట్‌లు, సాహస యాత్రలు లేదా గ్రూప్ యాత్రలు కోసం వెతుకుతున్నా, ట్రావెల్ హంగామా సేల్ లో అన్నీ ఉన్నాయి. సదరన్ ట్రావెల్స్ గురించి
1970 న్యూ ఢిల్లీలో సదరన్ ట్రావెల్స్ స్థాపించబడింది. సదరన్ ట్రావెల్స్‌ను భారత ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖచే గుర్తించబడిన సంస్థ. దేశవ్యాప్తంగా ఐదు దశాబ్దాల నైపుణ్యం మరియు అనేక శాఖలతో, సదరన్ ట్రావెల్స్ వ్యక్తిగత, గ్రూప్ టూర్స్, ఇన్సెంటివ్స్ టూర్స్ వీసాలు మరియు హోటల్ బుకింగ్‌లతో సహా అనేక రకాల సేవలను అందిస్తోంది. సదరన్ ట్రావెల్స్ న్యూఢిల్లీ, జైపూర్ మరియు విజయవాడలో 200 కంటే ఎక్కువ గదులతో హోటళ్లను కలిగి ఉంది మరియు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రిచే ఇటీవల ప్రారంభించబడిన వారణాసిలోని కాశీ టెంపుల్ కారిడార్‌లో ప్రతిష్టాత్మకమైన భీమశంకర్ అతిథి గృహాన్ని నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలకు కాల్ : 98480 23236 లేదా Visit:
www.southerntravelsindia.com