విద్యార్థినిలకు స్పోర్ట్స్ యూనిఫామ్ కొరకు 25వేలు అందజేత
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ ఆడుతూ చక్కని ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థినులకు స్పోర్ట్స్ యూనిఫామ్ కొరకు శుక్రవారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ 25వేల రూపాయలను బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ స్పందనకి అందజేశారు. ఈ కార్యక్రమంలో , పిఈటి గౌసుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు నరసింహులు, స్వామి తదితరులు పాల్గొన్నారు.