సంగారెడ్డి: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పరిశీలన

83చూసినవారు
సంగారెడ్డి: సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పరిశీలన
డీఎస్సీ -2024 స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం మొదటి రోజు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి కార్యాలయంలో నిర్వహించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగుతుందని అభ్యర్థులు ఎవరైనా మిగిలి ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you