సంగారెడ్డి వైకుంఠపురంలో జబర్దస్త్ నటుడి ప్రత్యేక పూజలు
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురంలో జబర్దస్త్ నటుడు రాంప్రసాద్ ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ముక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు రాంప్రసాద్ వారి క్యాలెండర్, ప్రసాదాలను అందజేశారు.