రేపు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

83చూసినవారు
రేపు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
మహాత్మా జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలు 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఆర్ అండ్ బి కార్యాలయం పక్కన ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పుష్పాలంకరణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొనాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్