టీజేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా పతాకావిష్కరణ
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని నటరాజ్ వద్ద గల తెలంగాణ దీక్షస్థల్ వద్ద టీజేఏసి ఆధ్వర్యంలో గురువారం టీజేఏసి కో చైర్మన్ అన్వర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టిజేఏసి కన్వినర్ కుమ్మరి సాయిలు, కో ఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర. టీ జే ఏ సి నాయకులు కెంపుల రాజు త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.