Sep 18, 2024, 10:09 IST/జహీరాబాద్ నియోజకవర్గం
జహీరాబాద్ నియోజకవర్గం
గుర్జువాడలో స్వచ్చత హీ సేవ కార్యక్రమం నిర్వహణ
Sep 18, 2024, 10:09 IST
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం గుర్జువాడ గ్రామంలో బుధవారం ఉదయం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించినట్లు మండల అభివృద్ధి అధికారి భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.