10 పరుగులకే సౌతాఫ్రికా నాలుగు వికెట్లు డౌన్

70చూసినవారు
10 పరుగులకే సౌతాఫ్రికా నాలుగు వికెట్లు డౌన్
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. టీమ్ఇండియా బౌలర్ అర్ష్‌దీప్‌ వేసిన మూడో ఓవర్‌లో ఐదో బంతికి మార్‌క్రమ్ (8) రవి బిష్ణోయ్‌కి చిక్కాడు. ఇదే ఓవర్‌లో చివరి బంతికి క్లాసెన్ (0) ఎల్బీడబ్ల్యూ కావడంతో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 10 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినట్లైంది. స్టబ్స్ (0), మార్‌క్రమ్ (0) క్రీజులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్