ఒంటరితనం పోగొట్టేందుకు స్టార్టప్‌

74చూసినవారు
ఒంటరితనం పోగొట్టేందుకు స్టార్టప్‌
మోటో పాస్‌తోపాటు శంతను సెప్టెంబర్‌ 2022లో ‘గుడ్‌ఫెలోస్‌’ను స్థాపించారు. ఇది యువకులను మమేకం చేసి సీనియర్ సిటిజన్‌ల ఒంటరితనం పోగొట్టేందుకు పనిచేస్తోంది. ఈ వెంచర్ విలువ రూ.5 కోట్లు. దీనిలో కూడా రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం టాటా ట్రస్ట్‌లోని ఆధ్వర్యంలోని స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ డైరెక్టర్ కూడా శంతను నాయుడే.

ట్యాగ్స్ :