టాటాతో ఫ్రెండ్‌షిప్‌పై పుస్తకం రాసిన శంతను నాయుడు

61చూసినవారు
టాటాతో ఫ్రెండ్‌షిప్‌పై పుస్తకం రాసిన శంతను నాయుడు
టాటా బర్త్ డేకు కేక్స్ తినిపించటం, ఆయనతో కలిసి టైమ్ స్పెండ్ చేయడం, దేశంలో పరిశ్రమలు నడుస్తున్న తీరు, ప్రజల సమస్యలు, వాటిని సాల్వ్ చేసిన విధానం ఇలా ఎన్నో విషయాలను శంతనుకు నేర్పి ఓ భావి భారత నాయకుడిగా అతన్ని తీర్చిదిద్దారు రతన్ టాటా. టాటాతో తనకున్న అనుభవాలు, నేర్చుకున్న విషయాల మీద ’ఐ కేమ్ అపాన్ లైట్ హౌస్‘ అనే పుస్తకమే రాశాడు శంతను నాయుడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్