కోదాడ: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

77చూసినవారు
కోదాడ: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు
కోదాడ లో మొబైల్ ఫోన్లు పోగొట్టుకుని కోదాడ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భాదితుల మొబైల్ ఫోన్ లను CEIR ( Central Equipment Identity register ) అప్లికేషన్ ద్వారా 16 మొబైల్ ఫోన్ లను టౌన్ సిఐ రాము రికవరీ చేసి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగ అందజేశారు. ఇప్పటివరకు ఈ పద్దతి ఉపయోగించి మొత్తం 110 మొబైల్ ఫోన్ లను రికవరీ చేసినట్లుగా డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్