బైకులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పించుకున్న తండ్రీకూతుళ్లు

56చూసినవారు
చెన్నైలోని శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కూతురిని స్కూల్ నుంచి తీసుకురావడానికి బైకుపై వెళ్ళాడు. అనంతరం పాపను బైకుపై కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేయగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి తండ్రీకూతుళ్ళు తృటిలో బయటపడ్డారు. మంటలు వల్ల బైకు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్