Nov 19, 2024, 06:11 IST/సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట: ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో దోపిడీ అరికట్టాలి
Nov 19, 2024, 06:11 IST
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీవైఎల్, పీఓడబ్ల్యు ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యు జిల్లా సహయ కార్యదర్శి సంతోషి మాత, తదితరులు ఉన్నారు.