దేవాలయంలో నమాజ్ చదివిన ముస్లిం వ్యక్తి.. వీడియో

1554చూసినవారు
TG: దేవాలయంలో ఓ ముస్లిం వ్య‌క్తి న‌మాజ్ చ‌ద‌వ‌టం క‌ల‌కలం సృష్టించింది. హైద‌రాబాద్‌లోని నాగోల్‌ ధనలక్ష్మీ నగర్‌లో ఉన్న‌ చండి అమ్మవారి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నమాజ్ చేసిన వ్యక్తిని స్థానికంగా ఉన్న అయ్యప్ప మాలధారులు ప‌ట్టుకున్నారు. మాలధారణ చేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మాలధారణలో ఉన్న వ్యక్తి వేరే మతానికి చెందిన వ్యక్తిగా స్థానిక భ‌క్తులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై భ‌క్తులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్