ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 1999 నవంబర్ 19న మొదటిసారి పురుషుల దినోత్సవం జరిగింది. పురుషులు సమాజానికి చేసే సానుకూల సహకారాలను గుర్తించి.. సమాజంలో వారి ప్రాముఖ్యతను హైలైట్ చేయడమే అంతర్జాతీయ పురుషులు దినోత్సవ లక్ష్యం. ఈ సందర్భంగా పురుషులందరికి "HAPPY MENS DAY".